paneer gulab jamun By , 2018-02-26 paneer gulab jamun Here is the process for paneer gulab jamun making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 45min Ingredients: పాలు -1 లీటరు,,పెరుగు – పావుకప్పు,,పాలపొడి – 2 టేబుల్‌స్పూన్లు,,చక్కెర – 1కప్పు,,నీళ్లు -1 కప్పు,,యాలకులపొడి – అరచెంచా,,నూనె – వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక అందులో పెరుగు వేయాలి. కాసేపట్టి తరువాత పాలు విరిగిపోతాయి.  Step 2 అప్పుడు పొయ్యికట్టేసి ఆ పాలను వడకట్టాలి. పాల విరిగిన వట్టిని ఓ పల్చటి వస్త్రంలోకి తీసుకుని గట్టిగా పీడిత నీళ్లు పోయి ముద్ద  ఉంటది.  Step 3 దాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని చేతితో మెత్తని పనీర్‌లా చేసుకోవాలి. ఇందులో పాలపొడి వేసి మరోసారి కలిపి ఉండల్లా చేసుకోవాలి.  Step 4 వాటిని కాగుతోన్న నూనె లేదా నెయ్యి లో రెండుచొప్పున వేసుకుని వేయించి తీసుకోవాలి.    Step 5 ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లూ, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగపాకం తయారవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి.    Step 6 అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్‌ ఉండల్ని వేస్తే చాలు.    Step 7 అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్‌ ఉండల్ని వేస్తే చాలు.          
Yummy Food Recipes
Add