Minapa Vadiyalu By , 2018-02-13 Minapa Vadiyalu Here is the process for Minapa Vadiyalu making .Just follow this simple tips Prep Time: 8hour 30min Cook time: 25min Ingredients: మినపగుండ్లు లేక మినపపప్పు : 1 కేజి,పచ్చిమిర్చి : 10 కాయలు,జీలకర్ర : 3 చెంచాలు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందు మినపగుండ్లు లేన పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలసేపు).  Step 2 మరుసటి రోజు తెల్లవారు ఝామున నానిన మినపగుండ్లను నీరు లేకుండా వడకట్టి అందులో పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మొత్తగా గ్రైండ్ చేయించాలి.  Step 3 పిండి మరీ పలచగా గానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదు.  Step 4 ఇప్పుడు ఈ పిండిలో జీలకర్ర కలిపి తడిపిన నూలు గుడ్డమీద చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి.    Step 5 వీటిని ఎండలో పూర్తిగా ఎండనిచ్చి గాలిచోరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి . ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day