vegetable korma By , 2017-09-07 vegetable korma Here is the process for vegetable korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సెక్షన్ - ఎ:,కొబ్బరితురుము - 4 టేబుల్ స్పూన్లు;,అల్లం - అర టీ స్పూన్ (సన్నగా తరగాలి);,వెలుల్లి గడ్డ - 1;,లవంగం - 1;,దాల్చినచెక్క - చిన్న ముక్క;,మెంతులు - టీ స్పూన్;,ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి);,పచ్చిమిర్చి - 2; మిరియాలు - తగినన్ని;,జీడిపప్పు - 5;,,సెక్షన్ - బి:,కాలీఫ్లవర్ - కప్పు;,పచ్చిబఠాణీలు - అర కప్పు;,బీన్స్ (సన్నగా తరగాలి) - కప్పు;,క్యారట్ ముక్కలు - కప్పు;,బంగాళదుంపముక్కలు - కప్పు;,నీళ్లు - కప్పు;,ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి);,నూనె - టేబుల్ స్పూన్;,ఆవాలు - అర టీ స్పూన్;,పసుపు - చిటికెడు, Instructions: Step 1 మెంతులు మినహా సెక్షన్ - ‘ఎ’లో ఉన్న పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు వేయించుకోవాలి Step 2 ఉల్లిపాయలు వేసి గోధుమవర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి సెక్షన్ - ‘బి’ లో ఉన్న కూరగాయ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించాలి  Step 3 సెక్షన్ ‘ఎ’లో పదార్థాలను గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి కలపాలి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి కూరగాయముక్కలు ఉడికేంతవరకు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి అన్నంలోకి ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది.            
Yummy Food Recipes
Add