oats vadiyalu By , 2018-02-13 oats vadiyalu Here is the process for oats vadiyalu making .Just follow this simple tips Prep Time: 10hour 15min Cook time: 25min Ingredients: ఓట్స్‌- పావుకేజీ,మినప్పప్పు- కప్పు,పెసరపప్పు- కప్పు,పచ్చి సెనగపప్పు- అరకప్పు,పచ్చిమిర్చి-పది,ఇంగువ- కొద్దిగా,జీలకర్ర- రెండుచెంచాలు,కొత్తిమీర- కొంచెం,ఉప్పు- సరిపడా, Instructions: Step 1 పప్పులన్నీ కలిపి రాత్రి నానబెట్టుకోవాలి. మర్నాడు శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 అందులో నీళ్లలో కడిగిన ఓట్స్‌, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి.  Step 3 ఈ పిండిని చిన్నచిన్న వడియాల్లా పెట్టుకోవాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day