panca pappula rice By , 2018-02-06 panca pappula rice Here is the process for panca pappula rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - 3 కప్పులు,,పెసరపప్పు - అరకప్పు,కందిపప్పు - అరకప్పు,,శనగపప్పు - అరకప్పు,ఉప్పు - తగినంత,,కరివేపాకు - నాలుగు రెమ్మలు,నెయ్యి - 100 గ్రా,,మిరియాలు - 1 స్పూన్‌,జీలకర్ర - 1 స్పూన్‌,,జీడిపప్పు - 25 గ్రా,కొత్తిమీర - కట్ట,,పాలు - 1 గ్లాసు, Instructions: Step 1 కుక్కర్లో నెయ్యివేసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర వేయించాలి.  Step 2 కడిగిన బియ్యం, పైన చెప్పిన అన్ని పప్పులూ వేసి 2 నిమిషాలు వేయించాలి.  Step 3 వాటికి రెండింతలు నీళ్లు, ఉప్పు, పాలు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత దించాలి.  Step 4 చల్లారిన తర్వాత మూత తీసి గరిటతో బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే పంచపప్పుల రైస్‌ రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day