pesara pappu bobbatlu By , 2018-02-04 pesara pappu bobbatlu Here is the process for pesara pappu bobbatlu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పెసరపప్పు.. అర కేజీ,మైదాపిండి.. ముప్పావు కేజీ,యాలకులు.. ఆరు,ఉప్పు.. చిటికెడు,చక్కెర.. అర కేజీ,నెయ్యి లేదా నూనె.. పావు కేజీ,వంటసోడా.. చిటికెడు, Instructions: Step 1 నీటిని మరిగించి, కడిగిన పెసరపప్పును వేసి బాగా ఉడికించి నీరు వార్చి ఐదు నిమిషాలపాటు ఆరబెట్టాలి. Step 2 పెసరపప్పుకు పంచదార, యాలకుల పొడి కలిపి మరీ జారుగా లేదా మరీ గట్టిగా కాకుండా రుబ్బి, ఫ్రిజ్‌లో పది నిమిషాలుంచాలి.  Step 3 మైదాపిండిలో ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి లేదా నూనె కలిపి పూరీల పిండిలాగా కలుపుకోవాలి.  ప్రిజ్‌లోంచి పెసరపప్పు మిశ్రమాన్ని తీసి నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసి ఉంచాలి. Step 4 పూరీల పీటమీద పిండి చల్లి మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి పూరీల్లా వత్తాలి.    Step 5 ఇప్పుడా పూరీలలో పెసరముద్దను ఉంచి కొసలు మూసివేసి మెల్లిగా చపాతీలాగా చేయాలి.    Step 6 అలా మొత్తం చేసుకున్నాక.. పెనంపై నూనె లేదా నెయ్యి వేసి ఒక్కోదాన్ని రెండువైపులా ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పెసర బొబ్బట్లు తయార్..!   Step 7 దీనితో పాటు కొన్ని ఖర్జూరాలు తీసుకొని ముపె్పై సెకెన్ల పాటు ఒవెన్‌లో ఉడికించి దానిని కూడా అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day