Mutton Keema recipe By , 2017-02-28 Mutton Keema recipe Here is the process for Mutton Keema making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్ ఖీమా - 250 గ్రాములు,ఉల్లిపాయలు - 2,టమాటాలు - 3,గరం మసాలా - 1 టిస్పూన్,అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 2 టిస్పూన్,కరివేపాకు - 2 రెబ్బలు,కొత్తిమిర - 2 రెమ్మలు,పసుపు - చిటికెడు,కారం - 1 టేబుల్ స్పూను,ఉప్పు - తగినంగ,నూనె - 3 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ఖీమాను కడిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరగాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి Step 3 ఇప్పుడు కరివేపాకు, అల్లం,వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. Step 4 కడిగి పెట్టుకున్న ఖీమా వేసి తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలిపి మూత పెట్టాలి. Step 5 అందులోని నీరంతా ఇగిరిపోయాక చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా, గరం మసాలా వేసి కలియబెట్టి ఒక కప్పుడు నీళ్లు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి, నీరంతా ఇరిగిపోయాక కొత్తిమిర చల్లి దింపుకోవాలి.  
Yummy Food Recipes
Add