kakara vepudu By , 2018-01-30 kakara vepudu Here is the process for kakara vepudu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాకరకాయలు : పావుకేజీ,పోపుదినుసులు : రెండు టీ స్పూన్ లు,వెల్లుల్లి రెబ్బలు : ఆరు,కారం : టీ స్పూన్,ఉప్పు : సరిపడా,పసుపు : అర టీ స్పూన్,కరివేపాకు : రెండు రెమ్మలు,నూనె : కప్పు, Instructions: Step 1 కాకరకాయలు ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి. Step 2 ఐదు నిముషాలు ఉడికిన తరువాత దించి నీళ్లువుంటే వంచి పక్కనపెట్టాలి. Step 3 ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగాక వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. Step 4 ఐదు నిముషాలు వేగాక ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.   Step 5 మరో ఐదునిముషాలు వేపి, కాకరకాయలు బాగావేగి, పొడిపొడిగా అయ్యాక స్టవ్ ఆపాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day