mysore bonda By , 2018-01-29 mysore bonda Here is the process for mysore bonda making .Just follow this simple tips Prep Time: 2hour 15min Cook time: 20min Ingredients: మినప్పప్పు: కప్పు,,పచ్చిమిర్చి ముద్ద: అరటీస్పూను,,కొబ్బరితురుము: పావుకప్పు,,ఇంగువ: అరటీస్పూను,,కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను,,ఉప్పు: తగినంత,,నూనె: వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మినప్పప్పు తగినన్ని నీళ్లలో కనీసం ఓ రెండు గంటలు నానబెట్టాలి.  Step 2 తరవాత మెత్తగా రుబ్బాలి. ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీసి కొబ్బరి చట్నీతో అందించాలి.       
Yummy Food Recipes
Add