Cauliflower manchurian By , 2018-01-27 Cauliflower manchurian Here is the process for Cauliflower manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బ్యాచ్‌ 1:,కాలీ ఫ్లవర్ – అర కిలో,,మైదా – 2 టే.స్పూన్లు,కార్న్‌ ఫ్లోర్‌ – ఒకటిన్నర కప్పులు,,కారం – 1 టే.స్పూను,ఉప్పు – 1 టీస్పూను,,మిరియాల పొడి – 1 టీస్పూను,నీళ్లు – ఒకటిన్నర కప్పు,,బ్యాచ్‌ 2: వెల్లుల్లి – 4 (సన్నగా తరగాలి), ,అల్లం – అంగుళం ముక్క,,టమాటా సాస్‌ – 3 టే.స్పూన్లు,,చిల్లీ సాస్‌ – 1 టే.స్పూను,సోయా సాస్‌ – 3 టే.స్పూన్లు,,అజినమొటో – 1 టీస్పూను,నూనె – తగినంత, Instructions: Step 1 కాలీ ఫ్లవర్ మినహా బ్యాచ్‌ 1లోని ఇంగ్రిడియెంట్స్‌ అన్నీ కలిపి చిక్కని పిండిలా కలుపుకోవాలి. పిండి బజ్జీల పిండిలా ఉండాలి. Step 2 ఈ పిండిలో కాలీ ఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 బాండీలో నూనె పోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. Step 4 తర్వాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి.   Step 5 చివరిగా వేయించిన బ్రకొలి వేసి 2 ని.లు వేయించి తీయండి.   Step 6 తరిగిన స్ర్పింగ్‌ ఆనియన్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి..               
Yummy Food Recipes
Add