arati coconut undrallu By , 2018-01-21 arati coconut undrallu Here is the process for arati coconut undrallu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యంరవ్వ - కప్పు,,అరటిపండ్లు - రెండు,,కొబ్బరి తురుము,,బెల్లం తురుము - కప్పు చొప్పున,,యాలకులపొడి - చెంచా,,నీళ్లు - ఒకటిన్నర కప్పు,,నెయ్యి - టేబుల్‌స్పూను,,ఉప్పు - చిటికెడు., Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.  Step 2 అవి మరుగుతున్నప్పుడు చెంచా నెయ్యి, ఉప్పు, బెల్లం తురుము వేయాలి.  Step 3 బెల్లం కరిగిందనుకున్నాక అరటిపండు ముద్దను కలపాలి.  Step 4 రెండు నిమిషాలయ్యాక మరో చెంచా నెయ్యీ, యాలకులపొడీ, కొబ్బరితురుమూ, బియ్యంరవ్వా ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి.    Step 5 కాసేపటికి అది ముద్దగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. వేడి చల్లారాక ఉండల్లా చేసుకుని ఆవిరిమీద ఎనిమిది నుంచి పదినిమిషాలు ఉడికిస్తే చాలు.          
Yummy Food Recipes
Add