Bambino dilkush rolls recipe By , 2017-06-09 Bambino dilkush rolls recipe Here is the process for Bambino dilkush rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బీన్స్‌-100 గ్రా,,క్యారెట్‌-100 గ్రా,,సేమియా-కొద్దిగా,,ఉల్లిపాయలు పెద్దవి-2,,బఠాణీ-50 గ్రా,,మైదాపిండి-150 గ్రా,,నూనె లేదా డాల్డా-తగినంత,,ఉప్పు, కారం, గరం మసాలా-తగినంత., Instructions: Step 1 మొదట మైదాపిండిలో డాల్డా లేదా నూనె, ఉప్పు వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.  Step 2 తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పూరీల్లా వత్తుకోవాలి.  Step 3 ఫిల్లింగ్‌ కోసం.. పైన పేర్కొన్న కూరగాయలను సన్నగా తరిగి, సగం ఉడికించుకోవాలి.  Step 4 తగినంత ఉప్పు, కారం, గరం మసాలా కలపాలి. పూరీపై దీనిని సమంగా పరిచి, పూరీని రోల్‌ చేయాలి.    Step 5 ఇలా తయారైన రోల్స్‌ను సేమియాలో అద్ది నూనెలో వేగించాలి. వీటిని టమాట సాస్‌తో తినొచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day