Mullangi Chapati Recipe By , 2017-11-02 Mullangi Chapati Recipe Here is the process for Mullangi Chapati Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ముల్లంగి - రెండు,గోధుమపిండి - రెండు కప్పులు,కారం - తగినంత,నెయ్యి - చిన్న కప్పు,బియ్యపుపిండి - ఒక కప్పు,పసుపు - చిటికెడు,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా ముల్లంగిని చిన్నచిన్న ముక్కలు చేసుకుని, నీళ్ళలో పసుపు, ఉప్పు వేసి ముల్లంగిని ఉడకబెట్టుకోవాలి.  Step 2 తరువాత నీళ్ళని వార్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కారం కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు గోధుమ పిండిలో నెయ్యి, ఉప్పు, నీళ్ళు వేసి ముద్ద చేసుకోవాలి.  Step 4 తరువాత ఉండలుగా చేసుకొని ఒక్కో ఉండను బియ్యపు పిండిలో వత్తి పూరీలా చేసుకొని దాని మధ్యలో ఒక స్పూను ముల్లంగి ముద్దను పెట్టి అన్ని వైపులా మడిచి చపాతీలా వత్తుకోవాలి.    Step 5 పెనం మీద ఈ చపాతీలు వేసి రెండు వైపులా నూనె రాసి కాల్చుకోవాలి. ఈ చపాతీలు వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day