dum aloo masala recipe By , 2017-08-24 dum aloo masala recipe Here is the process for dum aloo masala making . Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చిన్న బంగాళదుంపలు - అర కిలో (గుండ్రటివి),ఉల్లిపాయలు - పావు కిలో,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు,ఉప్పు - తగినంత,,పసుపు - చిటికెడు,,నూనె - వేయించడానికి సరిపడా,గరం మసాలా - పావు టీ స్పూన్‌,,ధనియాల పొడి - పావు టీ స్పూన్‌,జీలకర్ర పొడి - అర టీ స్పూన్‌,,కారం - అర టీ స్పూన్‌, Instructions: Step 1 బంగాళదుంపలు చెక్కు తియ్యాలి. వాటిని చాకుతో చిల్లులు పొడిచి నూనెలో ఎర్రగా వేయించాలి.  Step 2 ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. బాండీలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కల పేస్ట్‌, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి.  Step 3 తర్వాత వేయించిన బంగాళ దుంపలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.  Step 4 అందులోనే కొద్దిగా నీళ్లు, ఉప్పు కలిపి సన్న మంట మీద ఉడికించాలి.    Step 5 దించే ముందు గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇష్టమైన వాళ్లు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.దమ్‌ ఆలూ మసాలా.          
Yummy Food Recipes
Add
Recipe of the Day