vegetable cutlet recipe By , 2017-08-21 vegetable cutlet recipe Here is the process for vegetable cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బంగాళ దుంపలు: 3,బ్రెడ్‌ స్లైసులు : 4,గరం మసాలా: అరచెంచా,అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 స్పూను,కొత్తిమీర తురుము: 1 చెంచా,జీడిపప్పు పొడి: 1 చెంచా,కారం: 1 చెంచా,ధనియాలపొడి: 1చెంచా,జీలకర్ర పొడి: 1 చెంచా,ఉప్పు: తగినంత,నూనె: అవసరమైనంత, Instructions: Step 1 బంగాళదుంపలను ఉడికించి, తోలు తీసి మెత్తగా చిదుముకోవాలి. బ్రెడ్‌ స్లైస్‌ను పొడి చేసి ఉంచుకోవాలి.  Step 2 నూనె వేడి చేసి ఉప్పు మినహా బంగాళదుంపతో పాటు ఇతర దినుసులను అన్నీ వేయాలి.  Step 3 ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత దించుకోవాలి.  Step 4 ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి.    Step 5 వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి న పెనం మీద కాల్చుకోని అయినా తినవచ్చు లేదా నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవచ్చు.    Step 6 టమేటో కెచప్‌తో కలిపి వేడివేడిగా సర్వ్‌ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి          
Yummy Food Recipes
Add
Recipe of the Day