mango kheer By , 2017-12-21 mango kheer Here is the process for mango kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: తియ్య మామిడి గుజ్జు - తగినన్ని,చక్కెర పాకం - తగినన్ని,కొబ్బరి పాలు - తగినన్ని,ఎండు ద్రాక్ష - తగినన్ని, Instructions: Step 1 తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి.  Step 2 తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి.  Step 3 అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి.  Step 4 అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి.    Step 5 స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి.          
Yummy Food Recipes
Add