Kanda Fry recipe By , 2017-10-27 Kanda Fry recipe Here is the process for Kanda Fry making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: కంద : పావు కిలో,మిరపకాయలు : ఆరు,ధనియాలు : ఒక స్పూన్,పసుపు : చిటికెడు,నూనె : సరిపడా,ఉప్పు : తగినంతa, Instructions: Step 1 ముందుగా కందగడ్డ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత మిరపకాయలు, ధనియాలు, ఉల్లిముక్కలు, ఉప్పు, పసుపు అన్నిటిని పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ ని  కందముక్కలకు పట్టించి అరగంట పాటు నాననివ్వాలి. Step 3 ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక కంద ముక్కలు వేసి ఒక పది పదిహేను నిముషాలు వేయించుకోవాలి. దీన్ని రైస్ లో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు.            
Yummy Food Recipes
Add
Recipe of the Day