gummadi vepudu By , 2017-12-30 gummadi vepudu Here is the process for gummadi vepudu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: గుమ్మడికాయ అర కేజి,,ఎండుమిర్చి 8,,వెల్లుల్లి రేకలు 6,,చింతపండు గుజ్జు 2 టేబుల్‌ స్పూన్లు (చింతపండుని 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి గుజ్జులా చేయాలి),,ఉప్పు, నూనె తగినంత,,తురిమిన కొత్తిమీర కొద్దిగా., Instructions: Step 1 గుమ్మడికాయని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనెని వేడి చేసి ముందు ఎండుమిర్చిని వేగించాలి (అవి మాడిపోకుండా చూడాలి).  Step 2 వాటిని బయటికి తీసి చల్లారిన తర్వాత వేళ్లతో ఒత్తి బరకగా పొడుం చేయాలి. అదే నూనెని మళ్లీ వేడి చేసి చితక్కొట్టిన వెల్లుల్లి రేకల్ని వేసి వేగించి ఆ తర్వాత గుమ్మడి ముక్కల్ని వేసి బాగా కలపాలి. Step 3 ఈ ముక్కలు దాదాపుగా ఉడికిన తర్వాత బంగారు రంగు వచ్చేందుకు మంటను హై లో పెట్టి కలపాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఎండుమిర్చి పొడుం, తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day