watermelon juice By , 2017-12-05 watermelon juice Here is the process for watermelon juice making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: నిమ్మకాయ - ఒకటి (పెద్దది),పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు,సోడా - 50 మి.లీ,పంచదార - అరకప్పు, Instructions: Step 1 ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి. పంచదారను కొద్ది నీళ్ళలో వేసి కరిగించుకోవాలి. Step 2 పుచ్చకాయలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 నిమ్మరసం, పంచదార నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి వడబోయాలి. Step 4 ఫ్రిజ్ లో ఉంచాలి. సర్వ్ చేసే ముందు సోడా కలిపితే రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add