kapsikam chiken recipe By , 2017-06-23 kapsikam chiken recipe Here is the process for kapsikam chiken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - 1 కేజీ.,క్యాప్సికం - 4.,పెరుగు - కప్పు.,పసుపు - పావు స్పూను.,ఉల్లి తరుగు - అర కప్పు.,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను.,ఉప్పు - తగినంత.,కారం - 1 స్పూను.,పచ్చిమిర్చి - 4.,కొత్తిమీర -2.,మసాలా పొడి - అరస్పూను.,నూనె - 2 స్పూన్లు., Instructions: Step 1 ఒక పాత్రలో చికెన్‌, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు.. Step 2 కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 3 దీన్ని ఓ గంటసేపు పక్కనపెట్టుకోవాలి. Step 4 ఓ బాణిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లి తరుగు దోరగా వేయించాలి. Step 5 అందులో కలిపి ఉంచిన చికెన్‌ వేసి సన్నని మంటపై ఉడికించాలి. Step 6 చికెన్‌ ఉడికాక పొడవుగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని వేసి కలపాలి. Step 7 పది నిమిషాల తర్వాత మసాలాపొడి, కొత్తిమీర చల్లి దించుకోవాలి. Step 8 వేడివేడి కాప్సికమ్‌ చికెన్‌ రెడీ. Step 9 రైస్‌తో పాటు పరోటాల్లో కర్రీగా చాలా బాగుంటుంది.      
Yummy Food Recipes
Add