methi vadiyalu By , 2017-12-04 methi vadiyalu Here is the process for methi vadiyalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మెంతి కూర : రెండు కప్పులు,పెసర పప్పు : పావు కేజీ,పచ్చిమిర్చి : 100 గ్రా.,ఇంగువ : ఒక స్పూన్,జీలకర్ర : రెండు స్పూన్లు,ఉప్పు : సరిపడా (ఐదు స్పూన్లు),కొత్తిమీర : రెండు కట్టలు,అల్లం తురుము : ఐదు స్పూన్లు, Instructions: Step 1 పెసర పప్పును గంట ముందు నానబెట్టుకోవాలి. ముందుగా మెంతికూర, కొత్తిమీరను కడిగి తుడిచి పెట్టుకోవాలి. Step 2 నానిన పెసరపప్పును మరోసారి కడిగి మిక్సీలో వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి.  Step 3 ఇందులో మెంతి ఆకులు, కొత్తిమీర, ఇంగువ వేసి బాగా కలిపి ప్లాస్టిక్ కాగితంఫై వడియాల్లా పెట్టుకోవాలి.  Step 4 రెండు మూడు రోజులకి బాగా ఎండుతాయి. ఆ తర్వాత డబ్బాలోకి తీసుకోవచ్చు.    Step 5 బాగా ఎండితే ఎన్ని రోజులు అయిన అలాగే ఉంటాయి. వీటిని కావాలనుకుంటే తోట కూరలో కూడా వేసుకోవచ్చు.      
Yummy Food Recipes
Add