sajja muddalu By , 2017-12-04 sajja muddalu Here is the process for sajja muddalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సజ్జపిండి - 2 కప్పులు;,బెల్లంతురుము - కప్పు;,నీరు - తగినంత;,ఏలకులపొడి - చిటికెడు;,డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్‌మిస్) - 2 టీ స్పూన్లు;,నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 తగినన్ని నీరు మరిగించాలిఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి. Step 2 కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి. Step 3 వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి. Step 4 స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి.   Step 5 కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.          
Yummy Food Recipes
Add