kobbari khajur laddu By , 2017-12-04 kobbari khajur laddu Here is the process for kobbari khajur laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కొబ్బరి పొడి - 2 కప్పులు,ఖర్జూరం - 1 1/2 కప్పు,జీడిపప్పు - 10,బాదాం పప్పు - 10,కిస్మిస్ - 10, Instructions: Step 1 తగినన్ని నీరు మరిగించాలిఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. Step 2 ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  Step 3 ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపి ఉండలు చేసుకోవాలి. అంతే.                
Yummy Food Recipes
Add