Shahi Paneer By , 2017-11-06 Shahi Paneer Here is the process for Shahi Paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్ - పావుకిలో,అల్లంవెల్లుల్లి - టీస్పూన్,ఉల్లిముద్ద - కప్పు,టమాటో గుజ్జు - అరకప్పు,పెరుగు - టేబుల్ స్పూను,జీడిపప్పు ముద్ద - టేబుల్ స్పూను,నానబెట్టిన బాదం, కిస్ మిస్ లు - కొద్దిగా,నిమ్మరసం - 2 టీస్పూన్లు,కొత్తిమీర తురుము - 2 టీస్పూన్లు,ఇంగువ - చిటికెడు,జీలకర్ర - టీస్పూన్,పంచదార - టీస్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,నూనె లేదా నెయ్యి - 2 టీస్పూన్లు, Instructions: Step 1 ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో రెండు టీస్పూన్ల నూనె లేదా నెయ్యి  వేసి అందులో పనీరు ముక్కలు వేసి దోరగా వేయించాలి. Step 2 ఇప్పుడు అందులో ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి. Step 3  ఆ తరువాత ఉల్లిముద్ద వేసి..అది వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటో గుజ్జు, పెరుగు, పంచదార వేసి వేయించాలి. Step 4 అఖరిలో జీడిపప్పు ముద్ద, నిమ్మరసం కూడా కలిపి ఉడికించాలి. అవసరమైతే కాసిని నీళ్ళు చిలకరించి ఉడికించాలి.   Step 5 చివరగా కిస్ మిస్, బాదం పప్పులు వేసి ఉడికించి దించి కొత్తిమీర చల్లాలి... అంతే షాహీ పనీర్ రెడీ..                      
Yummy Food Recipes
Add