Rajasthani Papad Curry By , 2017-11-06 Rajasthani Papad Curry Here is the process for Rajasthani Papad Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అప్పడాలు,3 టమోటాలు,నలుగు పచ్చిమిర్చి,అల్లం,జీలకర్ర,నూనె,ఇంగువ,కసురిమెంతి,ఉప్పు,పసుపు,కారం,దనియ పొడి, Instructions: Step 1 ముందుగా 4,5 అప్పడాలు కాల్చి పెట్టండి . Step 2 ఆ తరువాత టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు కడాయి పెట్టి రెండు టేబెల్ స్పూన్ల నూనెవేసి జీలకర్ర ,ఇంగువ, కసురిమెంతి వేసి వేగాక ,టమోటా రసం వేసి సరిపడా ఉప్పు పసుపు చెంచ దనియ పొడి ,అరచంచాకారం,వేసి బాగావేయించి అరా గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి మారగనీయాలి. Step 4 ఈ లోగ కప్పుడు పెరుగులో కప్పు నీరు పోసి గిలకొట్టి చిక్కటి మజ్జిగ చేయండి .   Step 5 అపుడు కడాయి లో మరిగేనీళ్ళలో కొద్ది కొద్దిగా మజ్జిగ వేస్తూ కలుపుతూ వుండాలి.   Step 6 మంట తక్కువ మీద పెట్టి మజ్జిగ కలుపుతూ మరిగాక అప్పడాలు ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిముషాలు ఉడికిస్తే అప్పడాలు మజ్జిగ పీల్చుకుంటాయి .   Step 7 కొత్తిమీర జల్లి సెమి లిక్విడ్ గా వుండి రొట్టెలకి అప్పడాల వాసనతో కాస్త పుల్లగా,కరంగా బాగుంటుంది .మజ్జిగ తిప్పుతూ ఉండకపోతే విరిగి పోతుంది. చేసి చుడండి.              
Yummy Food Recipes
Add