Doota Perugu Pachadi By , 2017-11-06 Doota Perugu Pachadi Here is the process for Doota Perugu Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: దూటముక్కలు - 1 /2 కప్పు,పెరుగు - 1కప్పు,ఉప్పు - కొద్దిగా,పసుపు - చిటికెడు,అల్లం, పచ్చిమిర్చి ముద్ద - 1 /2 స్పూన్,తాలింపు కొరకు - ఎండు మిరపకాయ 1, అవాలు, జీలకర్ర,మెంతులు,ఇంగువ - కొద్దిగా,కరివేపాకు - 1 రెబ్బ,నూనె - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా దూట మొదట చక్రాలుగా తరిగి .... తిరిగి దానిలోని పీచునుతీస్తూ చిన్నముక్కలుగా తరుగు కోవాలి.  Step 2 ఈ ముక్కలు నల్లబడకుండా  పలుచని మజ్జిగతో కడిగి నూనెలో కొద్దిగా మగ్గనివ్వాలి. Step 3 మగ్గి చల్లారనిచ్చాక..పోపు గింజలు వేయించి.. అది కూడా చల్లారిన తరువాత  పెరుగు కొద్దిగా గిలకొట్టుకుని చిక్కని పెరుగుతోనే ఈ దూట ముక్కలు పోపు, ఉప్పు, పసుపు వేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.  Step 4 అల్లం పచ్చిమిర్చి ముద్దని పోపుతో పాటు పచ్చివాసన పోయేలా  వేయించుకోవాలి. ఈ దూట ఆరోగ్యానికి చాలా మంచిది  .                        
Yummy Food Recipes
Add
Recipe of the Day