pelala paramannam recipe By , 2017-06-22 pelala paramannam recipe Here is the process for pelala paramannam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పేలాలు - 1 కప్పు.,బెల్లం తరుగు - అర కప్పు.,యాలకులపొడి - పావు స్పూను.,నెయ్యి - 2 స్పూన్లు.,జీడిపప్పు పలుకులు - 1 కప్పు., Instructions: Step 1 ముందుగా పేలాలు నీళ్లలో నానబెట్టాలి. Step 2 రెండు నిమిషాలయ్యాక గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. Step 3 ఇప్పుడు బాణిని పొయ్యిమీద పెట్టి నెయ్యి కరిగించి జీడిపప్పు వేయించాలి.  Step 4 తరువాత అందులో బెల్లం తరుగూ, చెంచా నీళ్లూ వేయాలి. Step 5 బెల్లం కరిగి పాకంలా తయారయ్యాక యాలకులపొడి, పేలాలు వేసి కలుపుకోవాలి. Step 6 ఇది దగ్గరగా అయ్యాక దింపేస్తే సరి. Step 7 వేడి వేడి పేలాల పరమాన్నం రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day