Ullipaya Pulusu By , 2017-11-06 Ullipaya Pulusu Here is the process for Ullipaya Pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: ఉల్లిపాయ ముక్కలు నిలువుగా తరిగినవి - 1 కప్పు,చింతపండు రసం - పావు కప్పు,బెల్లం - కొద్దిగా,పచ్చి మిర్చి - 1,బియ్యం పిండి - 1/2 చెంచా,ఉప్పు - 1/2 చెంచా,కారం - 1/2 చెంచా,మెంతిపొడి - 1/4 చెంచా,పోపుగింజలు - ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు,,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా మూకుడు వేడిచేసి నూనెవేసి.... పోపుగింజలు, ఎండుమిరపకాయలు వేయ్యాలి.  Step 2 వేగాక.... కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి  చింతపండు రసం కొద్దిగా నీరు కలిపి పులుసులాగా చేసి చిన్న మంటపై మరిగించాలి....  Step 3 ఉల్లి ముక్కలు ఉడికాక పసుపు, ఉప్పు, కారం, మెంతి పిండి వేసి.... బెల్లం జోడించి.... మరికొద్దిగా పులుసు ఉడికాక... కొద్దిగా బియ్యం పిండి నీటిలో కలిపి అదిపులుసులో వేసి స్టౌవ్ ఆఫ్ చెయ్యాలి.  Step 4 ఈ పులుసు అన్నం మరియు పరోటాతో చాలా బావుంటుంది.                  
Yummy Food Recipes
Add