mango sponge cake By , 2017-12-01 mango sponge cake Here is the process for mango sponge cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మామిడి పండ్ల గుజ్జు - ఒక కప్పు,,వెన్న - మూడు టీస్పూనులు,,కోడి గుడ్డు - ఒకటి,,పంచదార - రెండు టీస్పూనులు,,వెనిల్లా ఎసెన్సు - ఒక టీస్పూను,,మైదా - అరకప్పు,,బేకింగ్ సోడా - ఒక టీస్పూను,,గోధుమ పిండి - ఒక టేబుల్ స్పూను,,చాకో చిప్స్ - మూడు టేబుల్ స్పూన్లు,,ఉప్మా రవ్వ - ఒక టేబుల్ స్పూనులు, Instructions: Step 1 ఒక గిన్నెలో మామిడిగుజ్జు, కోడిగుడ్ల సొన, వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపాలి.  Step 2 అలాగే మరో గిన్నెలో గోధుమపిండి, చాకోచిప్స్, మైదా, బేకింగ్ సోడా, ఉప్మారవ్వ వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి.  Step 4 ఇప్పుడు మైదా మిశ్రమాన్ని, మామిడి గుజ్జు మిశ్రమాన్ని కలిపేయాలి. ఉండలకు కట్టకుండా బాగా గిలక్కొట్టాలి.    Step 5 అనంతరం బయటికి తీస్తే... మ్యాంగో స్పాంజ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది. పైన కావాలనుకుంటే కాస్త కొబ్బరి పొడి చల్లుకోవచ్చు.          
Yummy Food Recipes
Add