Dondakaya Masala Recipe By , 2017-11-07 Dondakaya Masala Recipe Here is the process for Dondakaya Masala Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: దొండకాయలు: 150 గ్రాములు,జీలకర్ర: ఒకటిన్నర స్పూన్స్,ఎండుమిర్చి: 4,నూనె: సరిపడగా,ఆవాలు: ఒకటిన్నర స్పూన్,మినప్పప్పు: ఒకటిన్నర స్పూన్,కరివేపాకు: తగినంత,వెల్లుల్లి :5 రెబ్బలు,ఉప్పు: సరిపడా,నూనె: 3 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా దొండకయాల్నికడిగి గుత్తివంకాయలు కట్ చేసినట్టు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి . Step 2 తరువాత ఎండుమిర్చి,జీలకర్ర, శనగపప్పు, దోరగా ఉప్పు కలిపి కొంచం నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలాని దొండకాయలో పెట్టాలి. Step 3 స్టవ్ వేగించి పాన్ పెట్టి పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక దొండకాయల్ని జాగ్రత్తగా వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day