basin peda recipe By , 2017-06-21 basin peda recipe Here is the process for basin peda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సెనగపిండి - 1 కప్పు.,పంచదార - 1 కప్పు.,నెయ్యి - 1 కప్పు.,కొబ్బరి పొడి - 100 గ్రా.,జీడిపప్పు పొడి - 1 స్పూను.,యాలకులపొడి - 1 స్పూను., Instructions: Step 1 ముందుగా  స్టవ్‌పై ఓ మందపాటి గిన్నెలో పంచదార వేసి తగినన్ని నీళ్ళు వేయాలి. Step 2 పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు కొంచెం నెయ్యి, సెనగపిండి వేసి కలుపుకోవాలి. Step 4 మిగిలిన నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ చిన్న మంటపై ఉడికించుకోవాలి. Step 5 ఈ మిశ్రమం చపాతీ పిండిలా దగ్గరగా ఉడికిన తరవాత దించాలి. Step 6 కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే బేసన్‌ పేడా రెడీ.            
Yummy Food Recipes
Add