trivandrum chicken fry By , 2017-11-30 trivandrum chicken fry Here is the process for trivandrum chicken fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: చికెన్ : 20 ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు,పసుపు : ఒక టీస్పూన్,కాశ్మీరీ కారం : మూడు టీస్పూన్లు,ధనియాల పొడి : ఒక టీస్పూను,చింతపండు నీళ్ళు : రెండు టీస్పూన్లు,పెరుగు : ఒక టీస్పూను,గుడ్డు : 1,కొబ్బరి నూనె : 3 టేబుల్ స్పూన్లు (ఇష్టం లేని వాళ్ళు నచ్చినది వాడుకోవచ్చు),ఉప్పు : తగినంత, Instructions: Step 1 నూనె మినహా మిగిలిన పదార్ధాలన్నీ కలపి కనీసం అర గంట సేపు నానపెట్టాలి. Step 2 బాండి లో నూనె వేసి బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మెత్తబడే దాక ఉంచాలి.  Step 3 ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి.  Step 4 అంతే, త్రివేండ్రం చికెన్ ఫ్రై రెడీ.                      
Yummy Food Recipes
Add