kachi mirch ka gosh recipe By , 2017-06-19 kachi mirch ka gosh recipe Here is the process for kachi mirch ka gosh making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్‌ 800 గ్రా.,,పచ్చిమిర్చి ముద్ద 100 గ్రా.,,నల్లమిరియాలు 10 గ్రా.,,షాజీరా ఒక స్పూను,,ఉల్లిపాయ ముద్ద 300 గ్రా.,,వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు.,అల్లం ముద్ద ఒక స్పూను,,కొత్తిమీర ఒక కట్ట,,గరం మసాలా పదార్థాలు 10 గ్రా.,,ధనియాల పొడి ఒక స్పూను,,జీరా పొడి ఒక స్పూన్‌,,నూనె/నెయ్యి 200 గ్రా.,,పెరుగు 150 గ్రా.,,ఉప్పు తగినంత., Instructions: Step 1 నూనె వేడిచేసి ముందు షాజీరా, గరం మసాలా వస్తువులు, నల్ల మిరియాలు వేయాలి.  Step 2 తర్వాత ఉల్లి ముద్ద, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి వేగించాలి.  Step 3 వేగాక మటన్‌ వేసి పెద్దమంట మీద ఉడికించాలి.  Step 4 ధనియా, జీరా పొడులు వేసి కొంచెం నీళ్ళు పోయాలి. మటన్‌ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలాక కొత్తిమీర సన్నగా కోసి వేయండి      
Yummy Food Recipes
Add
Recipe of the Day