jowar biryani By , 2017-11-29 jowar biryani Here is the process for jowar biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: జొన్న రవ్వ -250గ్రా,పచ్చి బఠానీలు-50గ్రా,బంగాళ దుంపలు -4​,క్యారెట్లు-4,ఉల్లిపాయలు-2,కొత్తిమీర-2కట్టలు,పుదీన -2కట్టలు,నూనె -4 టేబుల్ స్పూన్స్,అల్లం-చిన్నముక్క,వెల్లుల్లి - చిన్నది,లవంగాలు- 3,యాలకులు-3,దాల్చిన చెక్క-3చిన్న ముక్కలు,ఉప్పు - చాలినంత,నీరు-3/4 లీటరు లేక 3 గ్లాసులు., Instructions: Step 1 బంగాళ దుంపలు, క్యారట్లు కడిగి ముక్కలుగా తరుక్కోవాలి.  Step 2 కడాయిలో నూనె వేసి బాగా కాగిన తరువాత మసాల దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠానీలు, కూరగాయ ముక్కలు వేసి వేగనిచ్చి నీరు పోయాలి.  Step 3 నీళ్ళు మరిగేటప్పుడు రవ్వ వేసి కలుపుతూ సన్నటి సెగపై ఉడికించాలి.  Step 4 దించేముందు కొత్తిమీర, పుదీనాను వేసి కలపాలి.          
Yummy Food Recipes
Add