jowar namak para By , 2017-11-29 jowar namak para Here is the process for jowar namak para making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: జొన్నపిండి - 250 గ్రా,జీలకర్ర -1/2 టీ స్పూన్,ఉప్పు - రుచికి సరిపడినంత,నూనె - వేయించడానికి కావాల్సినంత,నీళ్ళు- సరిపడినన్ని, Instructions: Step 1 జొన్నపిండిలో ఉప్పు, జీలకర్ర వేయాలి. నీళ్ళుపోసి ముద్దగా చేసుకోవాలి.  Step 2 కోలతో చపాతిలా చేసుకొని మనకు కావాలసిన ఆకారంలో కత్తితో పూరిని ముక్కలుగా కోసుకోవాలి.  Step 3 నూనెలో వేయించుకోని పేపర్ మీద కొద్దిసేపు గాలికి ఉంచాలి.                
Yummy Food Recipes
Add