ragi muffin By , 2017-11-27 ragi muffin Here is the process for ragi muffin making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రాగి పిండి - 1 కప్పు,చక్కెర - 1 కప్పు,బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్,బేకింగ్ సోడా - 1/2 టీ స్పూన్,యోగార్ట్ - 1/2 కప్పు,నూనె - 1/2 కప్పు,పాలు - 1/4 కప్పు,చాకొలేట్ - 1/2 కప్పు, Instructions: Step 1 రాగి పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 దానికి యోగార్ట్ ను జత చేయాలి. తర్వాత నూనె, పాలు వేసి బాగా కలపాలి.  Step 3 తర్వాత చాకోలేట్ చిప్స్ ను వేసి మళ్ళీ కలపాలి.  Step 4 కేక్ టిన్ లో ఈ మిశ్రమాన్ని వేసి 180 డీగ్రీల వద్ద 15-20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించుకోవచ్చు.              
Yummy Food Recipes
Add