Ragi halwa By , 2017-11-27 Ragi halwa Here is the process for Ragi halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: రాగి పిండి - 35 గ్రా.,బెల్లం : 20 గ్రా.,వేరుశనగ - 25 గ్రా.,పండిన బొప్పాయ కాయ : 15 గ్రా.,నీరు - 50 మీ.లీ, Instructions: Step 1 వేరుశనగలను వేయించి పై పొట్టు తీసి మెత్తగా నూరుకోవాలి. రాగిపిండిని కూడా వేయించుకోవాలి.   Step 2 బెల్లంలో నీరు కలిపి ఉడకబెట్టి ఒక సిరప్ లాగా చేసుకోవాలి.  Step 3 వేయించిన రాగిపిండిని, వేరుశనగ పిండిని, బొప్పాయ కాయ గుజ్జు ఆ సిరప్ లో వేసి కొంచెం సేపు ఉడకబెట్టి దించి వడ్డించుకోవాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day