Paneer kobbari Recipe By , 2017-11-14 Paneer kobbari Recipe Here is the process for Paneer kobbari Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పనీర్ – 200 గ్రా,ఉల్లిపాయలు – నాలుగు,టమాటాలు – నాలుగు,అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా,పచ్చిమిర్చి – మూడు,పసుపు – చిటికెడు,ఉప్పు, కారం – తగినంత,కొబ్బరి పాలు – కప్పు,జీలకర్ర, ధనియాల పొడి – చెంచా చొప్పున,వేరుశెనగల పొడి ( పల్లీల పొడి ) – మూడు చెంచాలు,నూనె – తగినంత,కొత్తిమీర – కొద్దిగా, Instructions: Step 1 ముందుగ ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో పనీర్, ఉప్పు వేసి ఉడికించి, చల్లారక నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత టమాటో ప్యూరి ( టమాట ఉడికించి తొక్క తీసి మెత్తగా రుబ్బాలి ) తయారుచేసుకోవాలి. Step 3 రెండు ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. Step 4 బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.   Step 5 తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద, టమాటో గుజ్జు కలపాలి.   Step 6 నూనె పైకి తేలాక ధనియాల పొడి, శెనగపొడి, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, కప్పు నీళ్ళు వేసి మూతపెట్టాలి.   Step 7 గ్రేవి తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి ఐదు నిముషాలు స్టవ్ మీద ఉంచాలి.    Step 8 చివరిగా కొత్తిమీర చల్లి దించేయాలి. పూరీలు, చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add