Ragi Kichdi By , 2017-11-28 Ragi Kichdi Here is the process for Ragi Kichdi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: రాగి వర్మిసెల్లి : 200 గ్రా.,పెసలు - 50 గ్రా.,ఉల్లిపాయ - 1,టమాటో - 1,పచ్చిమిర్చి - 1,కొత్తిమీర,,ఆవాలు,,పసుపు, నూనె - తగినంత,కరివేపాకు: 2 రెబ్బలు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పెసర్లలో కొద్దిగా పసుపుని వేసి ఉడకబెట్టాలి.  Step 2 తరిగిన టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, నూనెలో వేసి తాళింపు చేసుకొని రాగి వర్మిసెల్లి కూడా కలిపి తగిన చిక్కదనం వచ్చేంతవరకు ఉడకబెట్టాలి.  
Yummy Food Recipes
Add