meal maker pakoda By , 2018-04-16 meal maker pakoda Here is the process for meal maker pakoda making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: మీల్‌మేకర్ - 10ఱగా,,కార్న్ ఫ్లోర్ - 1/2 కప్పు,,బియ్యప్పిండి - 1/2 కప్పు,,శనగపిండి - 1/2 కప్పు,,ఉల్లిపాయలు - 2,,నిమ్మకాయ - 1,,కొత్తిమీర - 1 కట్ట,,కరివేపాకు - కొద్దిగా,,నూనె - సరిపడ,,ఉప్పు, కారం - తగినంత,,అల్లం పేస్ట్ - 2 స్పూన్లు, Instructions: Step 1 ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. మరిగించిన నీళ్లలో మీల్‌మేకర్ వేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 10 నిమిషాల తరువాత నీళ్లలోంచి మీల్‌మేకర్‌ని తీసి వేరే పాత్రలో మెత్తగా చేయాలి. Step 3 మెత్తగా చేసిన మీల్‌మేకర్‌లో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. Step 4 కడాయిలో నూనె కాగిన తరువాత పకోడీలు వేసుకోవాలి. అంతే కర కరలాడే మీల్‌మేకర్ పకోడీ రెడీ. ఇందులోకి టొమేటో సాస్ చాలా బాగుంటుంది!       
Yummy Food Recipes
Add
Recipe of the Day