mutton kabab By , 2017-11-24 mutton kabab Here is the process for mutton kabab making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 30min Ingredients: కీమా మటన్ - అరకేజి,,ఉల్లిపాయ -1,,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు,,పచ్చిమిర్చి - 3,,కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు,,పచ్చిబొప్పాయి పేస్టు - 3 టేబుల్ స్పూన్లు,,కారం - 1 టీ స్పూను,,యాలకులు - 8,,మిరియాలపొడి - 1 టీ స్పూను,,గరం మసాల - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - సరిపడా,,నిమ్మరసం - అర చెక్క,,చాట్ మసాల - 1 టీ స్పూను., Instructions: Step 1 కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేయాలి. Step 2 ఒక పాత్రలో కీమాతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి, ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి గంటసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.  Step 3 ఈ లోపుగా వెదురు పుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి. గుప్పిటనిండా కీమా మిశ్రమాన్ని తీసుకొని (8 అంగుళాల పొడవు, అంగుళం చుట్టుకొలతతో) పుల్లకు పట్టించాలి. Step 4 అవసరమనుకుంటే నూనె పూసి బొగ్గులపై తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.               
Yummy Food Recipes
Add