Tomato Masala Gravy Curry By , 2017-11-17 Tomato Masala Gravy Curry Here is the process for Tomato Masala Gravy Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 3,టమాటాలు - 4,సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1/2 స్పూన్,ఆవాలు - 1/2 స్పూన్,ఉప్పు - తగినంత,,మసాలాకి కావాల్సినవి:,గసగసాలు - 1 స్పూన్,ధనియాలు - 1 స్పూన్,జీలకర్ర - 1 స్పూన్,ఎండుమిర్చి - 6-7,కొబ్బరి తురుము - 2 స్పూన్స్,పుట్నాల పొడి - 2 స్పూన్స్,కొత్తిమీర - తగినంత,గరం మసాలా - 1/4 స్పూన్, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి నూనె వేసి అందులో గసగసాలు వేయాలి. Step 2 అవి వేగాక ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. Step 3 స్టవ్ ఆపి అవి చల్లారాకా వాటిలో పుట్నాలు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కాస్త నీళ్ళు పోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. Step 4 మళ్లీ కడాయి లో నూనె వేసి ఆవాలు వేసి వేగాకా అల్లం ముక్కలు వేయాలి. ఒక 3 నిమిషాల తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి రంగు వచ్చే దాకా వేగనివ్వాలి.     Step 5 దానిలో ఉడికించి తొక్కు తీసి మెత్తగా ప్యూరి లా చేసుకున్న టమాటా ముద్దవేసి ఉడకనీయాలి.    Step 6 అందులో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్దని, గరం మసాలాని వేసి 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి.    Step 7 కర్రీ తయ్యారయ్యకా  గార్నిష్ కోసం కొత్తిమీరని వాడచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day