kerala dosa By , 2017-11-23 kerala dosa Here is the process for kerala dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: బియ్యం - అరకిలో,ఉప్పుడు బియ్యం - అరకిలో,మినపప్పు - 1 కప్పు,మెంతులు - ఒకటిన్నర చెంచా,బేకింగ్ పౌడర్ - పావు స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందురోజు సాయంత్రం బియ్యం, ఉప్పుడు బియ్యం, మినపప్పు, మెంతులు కలిపి నాలుగు గంటలు నానపెట్టాలి.  Step 2 ఆ తరువాత వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బును అలా మూతపెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో వుంచేయాలి. Step 3 మర్నాటికి కాస్త పులిసిన పిండికి తగినంత ఉప్పు కలిపి, పెనంపై దోశల్లా వేసుకోవాలి.  Step 4 ఉదయం కాకుండా సాయంత్రం అయితే పిండి మరికాస్త నాని, బాగా వస్తాయి.                   
Yummy Food Recipes
Add