kakarakaya bajji By , 2017-11-20 kakarakaya bajji Here is the process for kakarakaya bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాకరకాయలు : రెండు,మైదపిండి : అరకప్పు,బియ్యంపిండి : అరకప్పు,సెనగపిండి : అర కప్పు,జీలకర్ర : టీ స్పూన్,కారం : 2 టీ స్పూన్లు,మసాలాకారం : 2 టీ స్పూన్లు,కొబ్బరితురుము : అరకప్పు,ఉప్పు : టీ స్పూన్, Instructions: Step 1 కాకరకాయలు శుభ్రంగా కడిగి ఇష్టంలేక పోతే పై పొట్టు కూడా తీసేసి చక్రాలుగానీ నిలువుముక్కలుగానీ కోయాలి. వీటికి ఉప్పు రాసి కాసేపు ఎండలో పెట్టాలి. Step 2 తరవాత భాణలిలో కొద్దిగా నూనె వేసి కాకరకాయ ముక్కలు వేయించి తీయాలి.  Step 3 ఇప్పుడు మైదా, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ కలిపి ఈ మిశ్రమంలో జీలకర్ర కారం ఉప్పు,కొబ్బరితురుము, మసాలాకారం వేసి కలపాలి.  Step 4 తరువాత తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి.   Step 5 బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. వేయించిన కాకరకాయల ముక్కలు పిండిలో ముంచి నూనెలో వేయించి తీయాలి.           
Yummy Food Recipes
Add