Aloo Gobi curry By , 2017-11-09 Aloo Gobi curry Here is the process for Aloo Gobi curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఆలుగడ్డలు - పావ్ కేజీ,టమాటాలు - పావ్ కేజీ.,గోబీ - ఒకటి,జీలకర్ర పొడి - 1 స్పూన్,నూనె : సరిపడా,ఉప్పు, కారం - తగినంత,వెన్న - రెండు స్పూన్లు,ఉల్లిగడ్డ - రెండు,పచ్చిమిరపకాయలు - మూడు,కార్న్‌ఫ్లోర్ - రెండు స్పూన్స్,జీడిపప్పు - 10 గ్రాములు,ధనియాలపొడి - 1 స్పూన్., Instructions: Step 1 గోబీ,ఆలుని ఉడకబెట్టికోవాలి. గిన్నెతీసుకుని అందులో ఉడికించిన గోబీ,ఆలూ కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేయాలి. Step 2 ఇప్పుడు గిన్నెలో నూనె పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.  Step 3 తర్వాత టమాటాలు,పసుపు,జీడిపప్పు పేస్ట్, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోయాలి. Step 4 కాసేపు ఆగి జీలకపూరపొడి,ధనియాలపొడి వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆలూ, గోబీ వేసి పదినిముషాలు ఉడకనివ్వాలి.   Step 5 స్టవ్ అఫ్ఫ్ చేసుకుని దించేముందు వెన్న వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day