kakarakaya Masala Recipe By , 2017-11-09 kakarakaya Masala Recipe Here is the process for kakarakaya Masala Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాకరకాయలు : పావ్ కేజీ,ఉల్లిపాయలు : రెండు పెద్దవి,కారం : రెండు స్పూన్లు,ధనియాలపొడి : ఒక స్పూను,జీలకర్ర : ఒక స్పూను,పసుపు : ఒక టీ స్పూను,ఉప్పు : సరిపడా,నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగా కాకరకాయల పై పొరను తీసేయ్యాలి . Step 2 కాకరకాయ ల మధ్యలో పొడవుగా గాటు పెట్టి, లోపలి గింజలను తీసేయ్యాలి. Step 3 తరువాత వీటికి పసుపు,ఉప్పు పట్టించి.. ఓ గంట పాటు ఊర బెట్టాలి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. Step 4 ఈ మిశ్ర మాన్ని కాకరకాయల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్‌ ఫ్రై చేసి తీసేయాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ              
Yummy Food Recipes
Add