kumbh ki sabji recipe By , 2017-06-19 kumbh ki sabji recipe Here is the process for kumbh ki sabji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పుట్టగొడుగులు 800 గ్రా.,,ఉల్లిపాయలు (సన్నగా కోసుకోవాలి) 60 గ్రా.,,అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్‌,,వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను,,టమోటా ముక్కలు 100 గ్రా.,,పచ్చబఠాణీలు 100 గ్రా.,,దిల్‌ 1 కట్ట,,షాజీరా ఒక స్పూన్‌,,ఉల్లికాడ 1 కట్ట,,ఉప్పు తగినంత,,పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్‌,,ఎండుమిర్చి 2,,నూనె 40 గ్రా.,,నిమ్మరసం 2 కాయలవి,,కొత్తిమీర కొంచెం., Instructions: Step 1 నూనె వేడిచేసి షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.  Step 2 తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠాణీలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి.  Step 3 ఆపై పుట్టగొడుగులు వేసి సన్నమంటపై ఉడికించాలి.  Step 4 దిల్‌ ఆకులు, కోసిన ఉల్లి కాడ వేశాక నిమ్మరసం పిండి దించేయండి. వేడిమీద తింటే చాలా బాగుంటుంది.    
Yummy Food Recipes
Add