Aloo Kurma Curry By , 2017-11-09 Aloo Kurma Curry Here is the process for Aloo Kurma Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బంగాళాదుంప - పావు కేజీ,క్యారెట్ - 100 గ్రాములు,ఉల్లిపాయ - ఒకటి పెద్దది.,టమోటా - 1.,పెరుగు - 1 కప్పు.,నూనె - 200 గ్రాములు,ధనియాలు - 4 టీ స్పూనులు.,గసగసాలు - 1 టీస్పూను.,పచ్చికొబ్బరి - అర కప్పు,లవంగాలు - 8.,అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూనులు., Instructions: Step 1 ముందుగా మసాల దినుసులన్నీ గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. బంగాళాదుంప, క్యారెట్ విడిగా ఉడకబెట్టాలి. Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి టమాటా ,ఉల్లిపాయలు వేయించాలి. Step 3 ఇవి వేగాక మసాల, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నీళ్ళు పోసి 15 నిముషాలు ఉడికించాలి. Step 4 తర్వాత ఉడుకుతున్న మిశ్రమంలో బంగాళదుంప, క్యారెట్ వేసి గ్రేవిలో కలిసేవరకు వుంచి చివరిలో పెరుగు కలపుకోవాలి.              
Yummy Food Recipes
Add