kashmiri rogan josh recipe By , 2017-06-19 kashmiri rogan josh recipe Here is the process for kashmiri rogan josh making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నూనె - 5 టే.స్పూన్లు,,యాలకులు - 5,,లవంగాలు - 4,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,బిరియాని ఆకు - 1,,ఉల్లిపాయ - 1 (సన్నగా ముక్కలు తరగాలి),,మటన్‌ - కిలో (లెగ్‌ పీస్‌),,వెల్లుల్లి - 6,అల్లం ముక్క - ఒక అంగుళం (సన్నగా తరగాలి),,జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు,,కారం - ఒకటిన్నర టీస్పూను,,గరంమసాలా - ఒకటిన్నర టీస్పూను,,టమాటాలు - 2 (ముద్ద చేసుకోవాలి),,పెరుగు - 3 టే.స్పూన్లు,,కొత్తిమీర - గుప్పెడు,,మెంతిపొడి - పావు టీస్పూను., Instructions: Step 1 బాండీలో నూనె వేడిచేసి యాలకులు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు వేసి వేయించాలి.  Step 2 తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి వేసి తిప్పాలి.  Step 3 అలా 30 నిమిషాలు ఉడకబెట్టి ఉప్పు, కారం, మెంతి పొడి, గరం మసాలా వేసి కలపాలి.  Step 4 చివర్లో టమాటో గుజ్జు వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day