aloo tomato curry recipe By , 2017-07-23 aloo tomato curry recipe Here is the process for aloo tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆలుగడ్డలు . . నాలుగు,టమాటాలు . . . నాలుగు,మిరపకాయలు . . నాలుగు,ఉల్లిగడ్డలు . . . . మూడు,కోతిమీరు . . . ఒక కట్ట,అల్లం పేస్ట్ . . . . కొద్దిగా,కారం . . . . కొద్దిగా,ఉప్పు . . . . . . కొద్దిగా,గారం మసాల . . కొద్దిగా,కర్రిపౌడర్ . . . . కొద్దిగా,జీలకర్ర . . . ఆవాలు కొన్ని,కావలిసినంత మంచి నూనె, Instructions: Step 1 ఆలుగడ్డలు ఉడుకు పెట్టి కొని పొట్టు తీసి ముక్కల్ ముక్కల్ కోసుకొని పెట్టుకోండి. Step 2 అ తరువాత టమాటాలు ఉల్లిగడ్డలు కోసుకొని మిరపకాయలు . . కొత్తిమీర కోసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3 గిన్నెలో నూనే పోసి గారం కాగానే . . . ఆవాలు జిలికర్ర అందులో వెయ్యాలి. Step 4 మిరపకాయలు వేసి మూత వెట్టి ఒక్క నిముషం ఆగాలి.  Step 5 తరువాత ఉల్లిగడ్డలు వేసి తరువాత మంచిగ కళ్ళే కలుపుకుని . . . కొద్దిగా పసుపు అల్లం వేసి, మంచిగా కలిపి మూత వెట్టి రెండు నిముషంలు ఆగాలి.  Step 6 తర్వాత ఆలు వెయ్యాలి.తరువాత మూత వెట్టి . . . రెండు మూడు నిముషాలు ఆగాలి . . . తరువాత టమాటాలు వేసుకోవాలి . . . Step 7 టమాటాలు ఉడికాక కారం , ఉప్పు,  గరం మసాల కర్రిపౌడర్ వెయ్యాలి.  Step 8 కొన్ని నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొవాలి.  Step 9 నాలుగు ఐదు నిముషాలు మంచిగ మూత వెట్టి ఉండకబెడితేటమాటా ఆలుగడ్డ కూర తయారైంది . . . .   
Yummy Food Recipes
Add